1
యెరికో గోడలు యెదురొచ్చినా
మార్గదర్శి యేసు ప్రభువే
భయపడకు, వెనుకాడకు
స్తుతియించిన కూలును
2
ఎఱ్ఱ సముద్రము దాట వచ్చినా,
సిలువ నీడలో సాగిపో
పాడెదము, స్తుతించెదము
మార్గము తెరువబడును
3
శరీరం, జీవం, ఆత్మయును
అలసిన సమయములో
యెదస్తుతితో నిండినచో
దివ్య బలమొందెదము

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)