1
పరిశుద్ధమైన పరవశమే
పరమ యేసుని కృపావరమే (2)
వెదకి నన్ను కనుగొంటివి
పాడుటకు పాట నిచ్చితివి(2) ||నీ||
2
మా హృదయ దీపము నీవు
మాదు రక్షకా నా ప్రార్థన (2)
ప్రేమించెదన్‌ యేసు నాథా
ప్రేమ ముఖము దర్శించెదను(2) ||నీ||
3
పరిశుద్ధమైన కీర్తితోను
ప్రకాశమైన శిఖరముపై (2)
శ్రీఘ్రముగా చేర్చెదవు
సీయోనులో నిన్ను కీర్తించెదన్‌(2) ||నీ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)