1
అమూల్యమైన నీ రక్తముతో
విడుదల నిచ్చితివి
రాజులవలె యాజకులవలె
నీకై పిలిచితివి ||ఆరా||
2
వెలుగుగ త్రోవన్‌ తోడైయుండి
నడిపించు దైవమా
ప్రేమశక్తితో అగ్నితో వెలిగించు
అభిషేక నాథుడా ||ఆరా||
3
ఏ వేళ వున్నట్టి రాబోవుచున్నట్టి
మా గొప్పరాజువు
నీ నామం హెచ్చున్‌ నీ రాజ్యం వచ్చున్‌
నీ చిత్తం నెరవేరును ||ఆరా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)