1
తల్లియాయెనే తండ్రియాయెనే
లాలించును పాలించును ||ఎవ||
2
వేదన శ్రమలు ఉన్నప్పుడెల్ల
వేడుకొందునే కాపాడునే ||ఎవ||
3
రక్తముతోడ కడిగివేశాడే
రక్షణ సంతోషము నాకు ఇచ్చాడే||ఎవ||
4
ఆత్మచేత అభిషేకించి
వాక్యముచే నడుపుచున్నాడే ||ఎవ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)