1
దూతలు కొనియాడు పరిశుద్ధుడవు
మహారాజువు మానాధుడవు
భయమెల్ల పారద్రోలు సహాయుడవు
శరణం శరణం శరణం ||యేసు||
2
విశ్రాంతి నిచ్చు దేవుడవు
మాకష్టంబుల్‌ బాపువాడవు
పేదనైన నన్ను ఆదరించుము
శరణం శరణం శరణం ||యేసు||
3
కృంగిన నన్ను బలపర్చువాడవు
బలమిచ్చి నడిపించువాడవు
నా శరీరాత్మల నర్పింతును
శరణం శరణం శరణం ||యేసు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)