1
యెహోవాచే నిర్దోషిగా - తీర్చబడియు
ఆత్మ - లో కపటములేని
వాడే ధన్యుండు ||ఎవని||
2
మౌనియైయుండ దినమెల్ల
నే చేసినట్టి ఆర్త - ధ్వనిచే నా
యెముకలు - క్షీణించెను ||ఎవని||
3
దివారాత్రులు నీ చెయ్‌ నాపై
బరువైయుండ నా సారము వేసవిలో
ఎండినట్లాయె ||ఎవని||
4
నేను నా దోషమును - కప్పుకొనక
నీ యెదుట నా పాపము
నొప్పుకొంటిని ||ఎవని||
5
నీ సన్నిధి నా యతిక్రమము
నొప్పు కొనగా నీవు నా దోషమును
మన్నించితివిగా ||ఎవని||
6
కావున నీ దర్శన- కాలమందు
భక్తి గలవారందరు నిన్ను
ప్రార్థింతురు ||ఎవని||
7
విస్తారము జలప్రవాహము పొర్లినను
నిశ్చయముగా నవి వారి
మీదికి రావు ||ఎవని||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)