1
ఫలం ఇవ్వని చెట్టులెల్ల
నరకబడి అగ్నిలో వేయబడును (2)
2
గోధుమను వేర్పరచి గింజలను చేర్చి
పొట్టును నిప్పులో కాల్చివేయును (2)
3
పరిశుద్ధులుగా మచ్చలు లేక
ప్రభుకై జీవించి సాగిపోదాం (2)
4
రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం
అభిషేక తైలముతో నింపబడెదం (2)

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)