1
ఆకలి-బాధన్‌ తీర్చు
ఆత్మా- హారం అదియే
గాయపడి-నట్టి-ఆత్మన్‌
ఆదరించు నామం
2
చింతలను బాపి
బాధ-లన్ని-యు తీర్చున్‌
యేసు నామమందు
భయమంతా పారిపోవున్‌.
3
గాయపడిన ఆత్మకు
బలమొసగెడి నామం
పాపకూపము-నుండి
విడుదల - నిచ్చెడి నామం
4
ఎల్ల-ల్లేని-విస్తార
కృప నొసగెడి నామం
కాలమెల్ల స్థిరమైనట్టి
ఆస్థి యేసు నామం.
5
మూర్ఛిల్లు వారికి
ఆత్మీయ-భోజనం
మాయ లోకమందు తన
జ్ఞాన ధనమిచ్చున్‌
6
నా ప్రభువా - నా జీవమ
నా మార్గము-మరియు
స్తుతి గీతి-స్తుతి- స్తోత్రము
లంగీకరించుం

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)