1
పాపము పోవును - భయమును పోవును
పరమ సంతోషము - భక్తులకీయును
2
పరిమళ తైలము - యేసయ్య నామం
భువిలో సువాసన - యిచ్చెడి నామం
3
మోకాళ్ళన్నియు - వంచెడి నామం
సూటిగా ఒకటిగా - ప్రకాశించె నామం
4
దివిలో భువిలో - యేసయ్య నామం
సైన్యాధిపతియగు - యేసయ్య నామం
5
నిన్న నేడు - మారని నామం
నమ్మిన వారిని - విడువని నామం
6
సాతాను సేనను - జయించెడి నామం
పాప పిశాచిని - తరిమెడి నామం
7
మధురం మధురం - యేసయ్య నామం
జీవము నిచ్చును - యేసయ్యనామం

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)