1
కుంటివారు గ్రుడ్డివారు
ఊచకాలు సేతులు కలవారు
గుంపులు గుంపులుగా
అక్కడ పడియుండిరి ||యెరు||
2
దేవదూత దిగువేళ నీళ్ళు కదలును
ఆ నీళ్ళు కదలు వేళ రోగం బాగు పడును
ఏ రోగి ముందు దిగునో
ఆ రోగి బాగుపడును ||యెరు||
3
ముప్పది ఎనిమిది యేండ్ల నుండి
రోగి ఒక్కడు
స్వస్థత నొందలేక అందు పడి యుండెను
యేసు వచ్చి వానిని ముట్టి
స్వస్థపరచెను ||యెరు||
4
యేసు లేక లోకమందు మేలు ఉండదు
ఏ మేలు ఉన్న లోకమందు
శాంతి ఉండదు
యేసు ఉంటే శాంతి ఉంది
కాంతి ఉంటుంది ||యెరు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)