1
నా తల్లియు-నా తండ్రియు
ఒకవేళ విడిచినను
ఆపత్కాలమున-చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును ||యె||
2
నా కొండయు-నా కోటయు
నా ఆశ్రయము తానే
నేనెల్లప్పుడు-ప్రభు సన్నిధిలో
స్తుతిగానము చేసెదను ||యె||
3
నాకు మార్గమును-ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు
కృపతో నింపి కాపాడుము ||యె||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)