PROFILLENGKAP.COM
Privacy Policy
My Blog
Encyclopedia
Kampus
Prov. Aceh
Prov. Bali
Prov. Bangka Belitung
Prov. Banten
Prov. Bengkulu
Prov. D.I. Yogyakarta
Prov. D.K.I. Jakarta
Prov. Gorontalo
Prov. Jambi
Prov. Jawa Barat
Prov. Jawa Tengah
Prov. Jawa Timur
Prov. Kalimantan Barat
Prov. Kalimantan Selatan
Prov. Kalimantan Tengah
Prov. Kalimantan Timur
Prov. Kalimantan Utara
Prov. Kepulauan Riau
Prov. Lampung
Prov. Maluku
Prov. Maluku Utara
Prov. Nusa Tenggara Barat
Prov. Nusa Tenggara Timur
Prov. Papua
Prov. Papua Barat
Prov. Riau
Prov. Sulawesi Barat
Prov. Sulawesi Selatan
Prov. Sulawesi Tengah
Prov. Sulawesi Tenggara
Prov. Sulawesi Utara
Prov. Sumatera Barat
Prov. Sumatera Selatan
Prov. Sumatera Utara
Partner
Ensiklopedia Dunia
Artikel Digital
Literasi Digital
Jurnal Publikasi
Kumpulan Artikel
Profil Sekolah - Kampus
Dokumen 123
316 యేసురాజుగా వచ్చుచున్నాడు
1
మేఘాల మీద యేసు
వచ్చుచున్నాడు
పరిశుద్ధులందరిని-తీసుకుపోతాడు
లోకమంతా శ్రమకాలం
విడువబడుట బహు ఘోరం ||యేసు||
2
ఏడేండ్లు పరిశుద్ధులకు విందౌబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి
శ్రమరాబోతుంది
ఈ సువార్త మూయబడున్
వాక్యమే కరువగును ||యేసు||
3
వెయ్యేండ్లు యిలపై యేసు
రాజ్యమేలును
ఈ లోక రాజ్యములన్ని
ఆయన యేలును
నీతి శాంతి వర్ధిల్లున్
న్యాయమే కనబడును ||యేసు||
4
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి
గడగడలాడును
వంగనీ మోకాళ్ళన్నీ
యేసయ్య ఎదుట వంగిపోవును ||యేసు||
5
క్రైస్తవుడా మరువవద్దు
ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్థనచేయి
సిద్ధముగా నుండి
రెప్పపాటున మారాలి
యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||
Temukan kidung nyanyian lainnya dari
AG (Aradhana Geethamulu)
317 1 శ్రీయేసుయొక్కరాకడ
318 గగనము చీల్చుకొని యేసు
319 నమ్మవద్దు నమ్మవద్దు
320 1 మాయలోకమాయలోనేల
321 పరదేశులమో ప్రియులారా
322 కానాన్ పురము కరుగుదము
323 యేసులో హర్షించెదము
324 ఎపుడు చేరెద తేజ గృహమే
325 స్తోత్రము సేయరే - సోదరులార
326 పరలోక పట్టణము
327 మన బలమైన దేవాది దేవుని
328 ఉన్నపాటున వచ్చు-చున్నాను