1
అనుదిన భారములన్‌
భరించు దేవుడవు
వెలలేని నీ ప్రేమ
శాశ్వతమైనది ప్రభువా
హృదయాన్ని అర్పించి
నీ చిత్తము చేశా
2
మరణపు లోయలలో
సంకటసమయములో
విడిపించి కాపాడి
ఆదరించిన దేవా
సంపూర్ణ హృదయముతో
సదా స్తుతించెదము

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)