1
పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ
నిరుపమ బల బుద్ధి - నీతి ప్రభావా
2
పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ
నరులను రక్షించు - కరుణ సముద్రా
3
పరిశుద్ధమగు నాత్మ-వరము లిడు నాత్మ
పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా
4
జనక కుమారాత్మ - లను నేక దేవా
ఘన మహిమ చెల్లును - దనర
నిత్యముగా

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)