1
ఒంటరియైన వానిని పిలిచి
పదివందలుగా దీవించితివి
బలమైన జనముగా జేసి
వాగ్దానము నెరవేర్చి (2) ||ఘన||
2
ఉపవాస కన్నీటి ప్రార్థన బలముతో
సహోదర ప్రేమ సమైక్య కృషిలో
స్థిరమైన విశ్వాసముతో
కట్టితిరీ సహవాసం (2) ||ఘన||
3
నీ విశ్వాస్యత కరుణామృతము
నీ ప్రేమ కృపా వాత్యల్యము
స్థిరముగా యున్నందులకు
చెల్లింతుము స్తోత్రము (2) ||ఘన||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)