1
జీవపు వెలుగై జీవులకును నీ
జీవంబిచ్చితివా దేవా
జీవము నొందగ రారు నీదరికి
జీవుల నిరతము బ్రోచెడి ||నీతి||
2
రక్తము కార్చి విముక్తుల జేసిన
రక్షకుడౌ నీవె జగతిన్‌
రక్తము చిందించితి నా కొరకై
రక్షణ పాపికి నిచ్చిన ||నీతి||
3
నిను కనుగొన నిజ యత్నము జేసిన
మానవులున్‌ గలరా భువిలో
నిను వెదకెడు వారికి దొరికెదవు
నిను కనుగొందురు నిజముగ ||నీతి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)