1
దేవుడే దీని శిల్పి యీ భువిలో
ఆయనే దీనిని నిల్పి
విశ్వమంత యీ జలములు
ప్రవహింపగ జేసెను
కులము మతము
భాషాబేధములు లేనిదీ
అదే అదే సార్వత్రిక క్రైస్తవ సహవాసము
హల్లెలూయ పాటలతో
అలరారుచున్నది ||జీవ||
2
ఈ నది ఓరన నాటబడిన క్రైస్తవా
నెలకు మూడు కాపులుగా
విరబూయుమురా
కలువరిగిరి సిలువ జ్వాలవై
కొనసాగుమురా
అదే అదే మార్గము క్రీస్తు జీవమార్గము ||జీవ||
3
మరువబోకుమోయి
మన యేసు ప్రేమను
కలువరిలో చిందించిన ప్రేమామృతమును
కడదాక దానిని-విడువబోకుము
అదే అదే మోక్ష మార్గము
పరమునకు సాక్షి మార్గము ||జీవ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)