1
పుట్టు చావులు లేనివాడఁట
పశులతొట్టిలోపల బుట్టెనేడఁట
ఎట్టి వారలను జే-పట్టి పాపములూడఁ
గొట్టి మోక్షపు త్రోవఁబెట్టు వాడట వేగ
2
బహు కాలమాయెను వింటిమి
నేడు మహికి వచ్చుట
కనుగొంటిమి విహితముతోడ
సేవించి వత్తము మోక్ష
మహితుని గని దుఃఖరహితులమవుదము

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)