1
కొండాలాంటి బండాలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండె పరము జేర ||సిలువ||
2
వంద గొఱ్ఱెల మందలో నుండి
ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబది తొమ్మిది గొఱ్ఱెల విడిచి
ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్‌ ||సిలువ||
3
తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలసి తిరిగి రాగా
తండ్రి యతని చేర్చుకొనెను ||సిలువ||
4
పాపి రావా పాపము విడిచి
పరిశుద్ధుల విందులో జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము ||సిలువ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)