1
గెత్సెమనె అను తోటలో
విలపించుచు ప్రార్థించు ధ్వని
నలువైపుల వినబడుచున్నది
పగులుచున్నవి మా హృదయములు
కలుగుచున్నది దుఃఖం ||కల్వరి||
2
సిలువపై నలుగగొట్టినను
అనేక నిందలు మోపినను
ప్రేమతో వారిమన్నింపునకై
ప్రార్థించిన ప్రియ యేసు రాజా
నీ ప్రేమ పొగడెదము ||కల్వరి||
3
మమ్మును నీ వలె మార్చుటకై
నీ జీవమును ఇచ్చితివే
నేలమట్టుకు తగ్గించుకొని
సమర్పించితివి నీ కరములతో
మమ్మును నడిపించుము ||కల్వరి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)