1
అపొస్తలులు శిష్యులు
అపనిందలు హింసలు
అన్నిటి భరియించిరి
ఆత్మలు రక్షించిరి ||యేది||
2
అగ్నికి ఆహుతియై
అసువుల నర్పించిరి
ఆరని నరకాగ్నికి
దూరంబుగా నుండిరి ||యేది||
3
ప్రాణాలు బలిచేసిరి
ప్రభునెంతో సేవించిరి
సింహాలకెరయైనను
చింతేమి లేకుండిరి ||యేది||
4
ఆపదలు అపనిందలు
నిర్భంధమో బంధము
చెఱసాల సంకెళ్ళును
నీకేమి లేదిప్పుడు ||యేది||
5
కోతెంతో విస్తారము
కోసెడి వారెవ్వరు
కొంతైన చేయంగను
కోరిక గలిగుండాలి ||యేది||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)