1
నిత్యమంగళము నీవే ప్రభూ
మంగళమునకు ప్రభుడవు
స్తోత్రపాత్రుడవు, స్తుతికియర్హుడవు
ఉత్తమ భక్తులు నిత్యము స్తుతించు
శ్రేష్ఠ ప్రభువును అన్నిటిమించిన
అబ్రహాం దేవుడవు
2
పెండ్లి కుమారుడు..................కు
పెండ్లి కుమార్తైన................కు
మహానుభావునకు, ఇమ్మానుయేలునకు
భక్తితో బుద్ధిని చేర్చుము నా ప్రభు
నిత్యుడగు తండ్రి నడిపించు సత్యంలో
వేద వాక్యంతో

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)