1
విశ్రాంతి నిచ్చెడు దేవా
శ్రమలెన్నో తీర్చుమయా (2)
సిలువాయే నా ఆశ్రయము
హాయిగా నచటుండెదను (2) ||నీ||
2
ప్రార్థించు మంటివి ప్రభువా
సంకాట సమయములో (2)
దయ చూపి నను కరుణించి
ప్రేమతో ఆదరించుమయా ||నీ||
3
దీవించు వరమౌనట్లు
జయజీవితం నిమ్ము (2)
క్షమియించి ఆశీర్వదించుటకై
ప్రభువా నీ కృప నిమ్ము (2) ||నీ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)