1
సొలోమోను దేవాలయములో
మేఘమురాగనే
యాజకులు నీతేజో మహిమకు
నిలువలేకపోయిరి ||ఇశ్రా||
2
పూర్వపు ప్రవక్తలతో
నరుల రక్షణ ప్రకటించి
నన్ను వెదకెడు వారికి
దొరికెద నంటివి ||ఇశ్రా||
3
నరుల యందు నీదు ప్రేమ
క్రీస్తు ద్వారా బయలుపరచి
సిల్వరక్తముచేత మమ్ము
రక్షించియుంటివి ||ఇశ్రా||
4
ఆది యపోస్తలులపై
నీ యాత్మ వర్షము కుమ్మరించి
నట్లు మాపై కుమ్మరించి
మమ్మునడిపించుము ||ఇశ్రా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)