1
యేసు నీ రక్తము
పాపము నుండి విడిపించును
వేయి నోళ్ళతో స్తుతియించి నను
తీర్చలేము ఆ ఋణమును ||ఆనం||
2
రాత్రియూ పగలును
పాదములకు రాయితగులకుండ
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవ దూతలు మనకుండగా ||ఆనం||
3
కృతజ్ఞత లేనివారు
వేలకొలదిగా కూలిననూ
కృపా వాక్యమునకు
సాక్షులమై కృప వెంబడి
కృపను పొందెదము ||ఆనం||
4
ఆనందం ఆనందం
యేసుని చూసే క్షణ మాసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనయకాంక్షతో సాగెదము||ఆనం||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)