1
కృంగిన వేళ భంగపడినవేళ
అద్దరికి చేర్చెను
చుక్కాని లేని నావవలె
నేనుండ అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను
ఆలోచన చేసెను ||నాదు||
2
సాతాను ఖైదీనై కుములుచున్న వేళ
విడిపించే శ్రీ యేసుడే
రక్తమంత కార్చి
ప్రాణాన్ని బలిచేసి
విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్క
అధికార బలమిచ్చెను ||నాదు||
3
కారు మేఘాలే క్రమ్మిన వేళ
నీతీ సూర్యుడు నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచిన
నడువును నా జీవితనావ
త్వరలో దిగివచ్చును
తరలిపోదుము ప్రభునితో ||నాదు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)