1
పచ్చికగల చోట్ల
నన్ను పరుండజేయును
శాంతికరమైన జలములకు
నన్ను నడిపించును ||లోయ||
2
గాఢాంధకారపు లోయలలో
సంచరించినను
అపాయమే కలుగదు నాకు
నీతోడు నాకుండగ ||లోయ||
3
చిరకాలము నేను
యెహోవా సన్నిధిలో
నివాసముండెదను నేను
నిత్యము జీవింతును ||లోయ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)