1
మా రక్షకుడవు మా స్నేహితుడవు
పరిశుద్ధుడవు మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే
స్తుతియింపవచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా ||మా||
2
నీవే మార్గము నీవే సత్యము
నీవే జీవము మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాథా
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా ||మా||
3
విరిగితివయ్యా నలిగితివయ్యా
కలువరిలో మా యేసయ్యా
విరిగినలిగిన హృదయాలతోనే
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా ||మా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)