1
యెరూషలేమందుండి
మీ-రెదురు చూడుఁడి
మీ పైఁ- బరిశుద్ధాత్మయు దిగి వచ్చి
పనులు దెల్పును ||ఇదిగో||
2
దిక్కులేనట్లు మిమ్ము
దిగనాడి పోను-మీతో
మక్కువౌయుండఁ
బరిశు-ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||
3
నిర్యాణమున మీ కొఱకై
నెలవులు కల్పింతు
నాతో-సర్వ కాలము నిత్య
సామ్రాజ్యము నేల ||ఇదిగో||
4
ఒకరితో నొకరు ప్రియము
లొప్పియుండుడి
నాదు సకలాజ్ఞలందు నిదియె
సార మనుకొనుడి ||ఇదిగో||
5
ఏదైననాపేరిటమీరించుక
వేడినను-మీకు
మోదముతోడ
దానిముందే చేయుదును ||ఇదిగో||
6
ఉల్లములందు గలత లెల్ల
విడువుడి నేను మళ్ళి వచ్చెడి
విధము-మరవకుండుడి ||ఇదిగో||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)