1
దాహం దాహమంటివి
నా కోసం వేచితివి
పాపాలన్ని మోసి
పరిహారబలియైతివి ||ప్రేమ||
2
గాయాలు చూస్తున్నాను
కన్నీరు కార్చుచున్నాను
పరిశుద్ధమైన రక్తం
తల్లడిల్లె తల్లి హృదయం ||ప్రేమ||
3
కౌగలించు కరములలో
మేకులా స్వామి
స్మరించి ధ్యానింప
నా హృదయము కరిగెనయ్యా ||ప్రేమ||
4
యెదలో ఒక ఊట
నదిలా పారెనయ్యా
జనులెల్ల మునగాలి
మరుజన్మ పొందాలి ||ప్రేమ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)