1
ఓ ఘోర పాపములు
నా చేతులు చేసినవి
నీ చేతులలో స్రవియించు - రక్తంతో
నా చేతులు కడుగు మయా
2
ఓ ఘోర పాపములు
నా కాళ్ళు చేసినవి
నీ కాళ్ళలో స్రవియించు రక్తంతో
నా కాళ్ళను కడుగుమయా
3
ఓ ఘోర పాపముతో
నా హృదయము చెడి పోయెన్‌
నీ యెద నుండి స్రవియించు - రక్తంతో
నా హృదయము కడుగుమయా
4
ఓ ఘోర పాపములు
నా తలతో తలంచినవి
నీ శిరస్సున స్రవియించు - రక్తంతో
నా శిరస్సును కడుగుమయా

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)