1
పాపాన్ని కడిగిన రక్తమే జయం
శాపాన్ని మాపిన రక్తమే జయం
పరిశుద్ధ పరచిన రక్తమే జయం
శాంతిని నొసగిన రక్తమే జయం
2
విడుదల నిచ్చిన రక్తమే జయం
కొరతలు తీర్చిన రక్తమే జయం
జయము నిచ్చిన రక్తమే జయం
బలము నొసగిన రక్తమే జయం
3
ద్వేషము తీర్చిన రక్తమే జయం
ప్రేమతో నింపిన రక్తమే జయం
అధికారమొసగిన రక్తమే జయం
ఆశ్రయదుర్గమైన రక్తమే జయం
4
సాతానుని బంధించిన రక్తమే జయం
నా కోసము క్రయమైన రక్తమే జయం
సందేహము తీర్చిన రక్తమే జయం
పరలోక మార్గమైన రక్తమే జయం

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)