1
కనుగొంటిని ఐశ్వర్యము
చేపట్టితి ఒక గనిని
యేసుడే నా రక్షకుడు
యేసుడే నా రారాజు
2
సంతోషము సమాధానము
నా మదిలో పొంగునయా
పాపమంతా పెకిలించే
భయమంతా తొలగించే
3
పరలోకములో నా పేరు
వ్రాశాడు నా యేసు
బ్రతుకంతా ఒక ఆశ
యేసునికై నే జీవిస్తా

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)