1
అంతరంగంబెల్ల - కడిగెదన్‌
అపవిత్రతన్‌ - దొలగించి కృప నిత్తున్‌
2
నీ పాపమంత పరిహరింప
నాదు ప్రాణము నీకై - బలి చేసితి
3
పాపంబు నుండి - పారిపోదువా
నిత్య జీవము - నేడే నీవు పొందవా
4
ఇహ లోకాశనుండి - తొలగిపో
ఊహకందని - యానందమునే నిత్తును
5
నీదు యాత్మను-నా కర్పించుము
అందు నిత్యము వసింప
నాకు స్థలమిమ్ము

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)