1
నరక శక్తులన్ని - ఓడిపోయెను
ఓడిపోయెను - అవి - వాడిపోయెను
2
దూత సైన్యమంత - స్తుతించుచుండ
స్తుతించుచుండ యేసున్నుతించుచుండ
3
మరణ సంకెళ్ళను - త్రెంచి వేసెను
త్రెంచి వేసెను వాటిన్‌ వంచి వేసెను
4
యేసు లేచెనని - మ్రోగుచున్నది
మ్రోగుచున్నది భయమున్‌ ద్రోలుచున్నది
5
వనితల్‌ దూత వార్త - విశ్వసించిరి
విశ్వసించిరి మదిన్‌ సంతసించిరి
6
పునరుత్థానుడిక-మరణించడు
మరణించడెన్నడు మరణించడు
7
యేసూ! నీదు పాదం - మ్రొ...క్కెదము
మ్రొక్కెదము మము ముద్రించుము

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)