1
ఆయన బలమును - ప్రసిద్ధి చేయు-
ఆకాశ విశాలమందు -ఆ..ఆ..||దేవుని||
2
ఆయన పరాక్రమ- కార్యములను బట్టి
ఆయన ప్రభావమును-ఆ..ఆ.. ||దేవుని||
3
బూర ధ్వనితో - ఆయనన్‌ స్తుతించుడి
స్వరమండలములతో-ఆ...ఆ.. ||దేవుని||
4
సన్నని తంతుల - సితారతోను
చక్కని స్వరములతో-ఆ...ఆ... ||దేవుని||
5
పిల్లన గ్రోవిని - చల్లగ నూది
ఎల్ల ప్రజలు చేరి - ఆ...ఆ.. ||దేవుని||
6
తంబురతోను - నాట్యముతోను
తంతి వాద్యముతోను - ..ఆ..||దేవుని||
7
మ్రోగు తాళములతో - ఆయనన్‌ స్తుతించుడి
గంభీర తాళముతో - ఆ...ఆ... ||దేవుని||
8
సకల ప్రాణులు-యెహోవాన్‌స్తుతించుడి
హల్లెలూయ ఆమెన్‌-ఆ...ఆ... ||దేవుని||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)