1
పాపుల రక్షింప - బ్రాణమిచ్చిన యేసు
బ్రతికి యుండు - తన - ప్రాపుగోరినవారి
భారము తా మోసి - ప్రాపయి యుండు ||ఎన్నడు||
2
ఎల్లకాలంబుల - నేకరీతిగ నుండు
యేసునాధు-డాత -డెల్ల విశ్వాసుల
నెల్ల - వేళల దలచి - యేలుచుండు ||ఎన్నడు||
3
తనవారి యక్కఱలు - తానెఱిగి
యున్నాడు - తప్పకుండ - నాతడెనలేని
దయబూని -వినువారి మనవులు
వేడ్కమీఱ ||ఎన్నడు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)