PROFILLENGKAP.COM
Privacy Policy
My Blog
Encyclopedia
Kampus
Prov. Aceh
Prov. Bali
Prov. Bangka Belitung
Prov. Banten
Prov. Bengkulu
Prov. D.I. Yogyakarta
Prov. D.K.I. Jakarta
Prov. Gorontalo
Prov. Jambi
Prov. Jawa Barat
Prov. Jawa Tengah
Prov. Jawa Timur
Prov. Kalimantan Barat
Prov. Kalimantan Selatan
Prov. Kalimantan Tengah
Prov. Kalimantan Timur
Prov. Kalimantan Utara
Prov. Kepulauan Riau
Prov. Lampung
Prov. Maluku
Prov. Maluku Utara
Prov. Nusa Tenggara Barat
Prov. Nusa Tenggara Timur
Prov. Papua
Prov. Papua Barat
Prov. Riau
Prov. Sulawesi Barat
Prov. Sulawesi Selatan
Prov. Sulawesi Tengah
Prov. Sulawesi Tenggara
Prov. Sulawesi Utara
Prov. Sumatera Barat
Prov. Sumatera Selatan
Prov. Sumatera Utara
Partner
Ensiklopedia Dunia
Artikel Digital
Literasi Digital
Jurnal Publikasi
Kumpulan Artikel
Profil Sekolah - Kampus
Dokumen 123
171 నడిపించు నా నావ
1
నా జీవిత తీరమున
నా యపజయ భారమున
నలిగిన నా హృదయమును
నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ
నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము
నా సేవ జేకొనుము ||నడి||
2
రాత్రంతయు శ్రమపడిన
రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను
రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ
రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో
రాజిల్లు నాపడవ ||నడి||
3
ఆత్మార్పణ చేయకయే
ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే
అరసితి ప్రభు నీ కలిమి
ఆశానిరాశాయే - ఆవేద నెదురాయె
ఆధ్యాత్మిక లేమి గని
అల్లాడె నా వలలు ||నడి||
4
ప్రభు మార్గము విడచితిని
ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని
పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో
ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు
పాటింతు నీ మాట ||నడి||
5
లోతైన జలములలో
లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి
లోపంబులు సవరించి
లోనున్న ఈ-వులలో
లోతైన నాబ్రతుకు
లోపింపని యర్పణగా
లోకేశ జేయుమయా ||నడి||
6
ప్రభుయేసుని శిష్యు డనై
ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో
పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు
పానార్పణము జేతు ||నడి||
Temukan kidung nyanyian lainnya dari
AG (Aradhana Geethamulu)
172 నీ వాక్యమే నన్ను బ్రతికించెను
173 ప్రియ యేసు నిర్మించితివి
174 కనలేని కనులేలనయ్యా
175 ప్రభు యేసుని వదనములో
176 ఎంతజాలి-యేసువా
177 మార్గము జూపుము యింటికి
178 నాదు హృదయపు ద్వారము తెరచెదను
179 దయచేయుము పాప క్షమా
180 నీ చేతితో నన్ను పట్టుకో
181 నన్ను దిద్దుము చిన్న ప్రాయము
182 ఘోర పాపి-నో ప్రభో
183 ఆనందమానందమాయెను
184 ఆనందం మహానందం
185 ఆనంద యాత్రా
186 నీజల్దరు వృక్షపు నీడలలో
187 కాలము సమీపము
188 యౌవనుడా సంతోషపడుమా
189 యేసుక్రీస్తు నిన్ను-పిలిచెనుగా
190 యౌవనుడా, యౌవనకాలమున
191 ఓ సోదరా... ఓ సోదరీ...
192 యేసుతో ఠీవిగాను పోదమా
193 యెహోవా కొరకు-సహనముతో
194 నా కాపరియగు ప్రభుడేసు డుండగా
195 ప్రభువా నే నిన్ను నమ్మి
196 జీవనదిని నా హృదయములో