1
ఉరకలు వేసే నీ యౌవనం
పరుగులు తీయును పాపానికై
అందుకే అందుకే
నీ జీవితం మలచుకో ||యౌవ||
2
గాయపడిన ఆ ప్రభు చేతులు
నీకై చాపె దివారాత్రులు
ఎంత సేపు నిలువబెట్టి
ఏడ్పింతురు విభుని ||యౌవ||
3
పాపపు జీతము మరణమని
పాపికి లేదు మోక్షమని
మంచి తరుణము
లేదు సమయము
మోకరిల్లుము ప్రభుని చెంత ||యౌవ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)