1
వెల్లువై సాతానొచ్చిన
ఆత్మతానే జెండా పైకెత్తును
జడియకు నా సోదరా
నీవు జడియకు నా సోదరి
2
వేవేలు శ్రమలొచ్చినన్‌
శోకముల్‌ దరికిరావు
ఆత్మఖడ్గముచే
మనం సాతానున్‌ జయించితిమి
3
గుట్టలైన మిట్టలైననూ
ప్రభువును వెంబడించెదం
నాగటిపై చేయి వేశాము
మనం వెనుకకు తిరిగిచూడము

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)