1
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము ||జీవ||
2
ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయా ||జీవ||
3
ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయా ||జీవ||
4
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ||జీవ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)