1
పరిపక్వమైన మా
పాపాలనెల్లబాపి
గురిలేని మా బ్రతుకున
వెలుగుబాట జూపి
పరిశుద్ధమైన నీ మోక్ష
మార్గమందు నడిపి
దరి జేర్చి సంరక్షించు
మా పాలిదైవమా ||నిండు||
2
నీ నీతి వాక్యములనే
పాటింతుమయ్యా
నీ అడుగుజాడలలో
పయనింతుమయ్యా
నీ ఘనతనే జగతిని
కీర్తింతుమయ్యా
నీ చరణ దాసులమయ్యా
పాలించరావయ్య ||నిండు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)