1
లోక పాపము మోసెను
పాపికి విడుదల చేసెను
త్వరపడుమా-పరుగిడుమా
ప్రభుని సన్నిధి-చేరుమా ||జయ||
2
నీవే మాకు మార్గము
నీవే నిత్య జీవము
స్తుతియింతుము కీర్తింతుము
ఘనమైన యా ప్రభు నామమున్‌ ||జయ||
3
తండ్రి కుమార శుద్ధాత్ముడు
ఆత్మను కుమ్మరించెను
నడిపించుమా-నీ సేవలో
అక్షయ కిరీట మొందుమా ||జయ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)