1
యోర్దాను పొంగి పొర్లినా
యెరికో కోట ఎదురైనా
భయము లేదు కలత లేదు (2)
రక్షకుడున్నాడు...
2
శ్రమలు చుట్టినను
కష్టనష్టాలు వచ్చినను
భయము లేదు కలత లేదు (2)
ప్రభువు వున్నాడు...
3
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ
యేసు రాజు మనకు ప్రభువు
కీర్తింతు... మెల్లప్పుడు

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)